హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Radhe Shyam new poster: 6 భాషల్లో విడుదలైన ‘రాధే శ్యామ్’ కొత్త పోస్టర్.. అసలు ఈ విక్రమాదిత్య ఎవరు..?

Radhe Shyam new poster: 6 భాషల్లో విడుదలైన ‘రాధే శ్యామ్’ కొత్త పోస్టర్.. అసలు ఈ విక్రమాదిత్య ఎవరు..?

Radhe Shyam new poster: ప్రభాస్ సినిమాలకు (Radhe Shyam new poster) ఇప్పుడున్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈయన నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ మళ్లీ రొమాంటిక్ జోనర్‌లో సినిమా చేస్తున్నారు.

Top Stories