Prabhas 3 movies in 2022: ప్రభాస్ అనుకున్నది చేసేలా ఉన్నాడుగా.. మాస్టర్ ప్లాన్ అదుర్స్..

Prabhas 3 movies in 2022: ప్రభాస్ (Prabhas 3 movies in 2022) అనుకున్నది చేసేలా కనిపిస్తున్నాడు. 2022ను పూర్తిగా ఈ పాన్ ఇండియన్ హీరో దత్తత తీసుకోవడం ఖాయం అయిపోయింది. వరస సినిమాలతో దండయాత్రకు సిద్ధమవుతున్నాడు ప్రభాస్. తక్కువ గ్యాప్‌లోనే మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి.