Salaar movie leak: ‘సలార్’ నుంచి ప్రభాస్ ఫోటో లీక్.. కంగారు పడుతున్న చిత్ర యూనిట్..

Salaar movie leak: ఈ రోజుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా లీకులు మాత్రం ఆపలేకపోతున్నారు దర్శక నిర్మాతలు. ఎంత ప్రయత్నించినా.. ఎన్ని చెక్ టీంలు పెట్టినా కూడా అనుకున్నది రీచ్ కాలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ లీకు రాయుళ్లు (Salaar movie leak) అలా ఉన్నారు.