హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

2022 Bollywood Release Movies : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సహా బాలీవుడ్‌లో విడుదల కాబోతున్న తెలుగు ప్యాన్ ఇండియా మూవీస్ ఇవే..

2022 Bollywood Release Movies : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సహా బాలీవుడ్‌లో విడుదల కాబోతున్న తెలుగు ప్యాన్ ఇండియా మూవీస్ ఇవే..

Bollywood 2022 Release Movies : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సహా బాలీవుడ్‌లో విడుదల కాబోతున్న టాలీవుడ్ హీరోల ప్యాన్ ఇండియా మూవీస్ ఇవే. ప్రస్తుతం తెలుగు సినిమాలకు ప్యాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మన సినిమాలు కూడా జాతీయ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడిస్తున్నాయి. ఇప్పటికే బాహుబలి,కేజీఎఫ్, సాహో సినిమాలో ప్రూవ్ అయింది. 2022లో బాలీవుడ్‌లో విడుదల కాబోతున్న సినిమాల్లో మన తెలుగు ప్యాన్ ఇండియా మూవీస్ ఉండటం వివేషం. (Twitter/Photo)

Top Stories