Home » photogallery » movies » PALLAVI GOWDA CUTE PHOTOSHOOT PHOTOS NK

బుల్లి తెరకే ఫిక్సైపోయిన పల్లవీ గౌడ

Pallavi Gowda : టీవీ నటిగా గుర్తింపు పొందుతున్న ఎంతోమంది... సిల్వర్ స్క్రీన్‌పైకి వచ్చి కూడా... మళ్లీ టీవీల్లోనే కొనసాగుతున్నారు. ఎందుకంటే వాళ్లకు బుల్లి తెర అవకాశాలు... సినిమా రంగంవైపు వెళ్లనివ్వట్లేదు. అందం, అభినయంతో కట్టిపడేసే పల్లవి గౌడ కూడా ఈ కోవకే చెందుతుంది. కన్నడ, మలయాళం, తెలుగు టీవీ ఇండస్ట్రీల్లో పనిచేసిన ఈ బ్యూటీ... కిదీ, ప్రేమా గీమా జానేదో వంటి సినిమాలు కూడా చేసింది. ప్రధానంగా తెలుగు ప్రేక్షకులకు ఆమె పసుపు-కుంకుమ, సావిత్రి సీరియల్స్ ద్వారా పరిచయమే. ప్రస్తుతం కన్నడ, మలయాళ బుల్లి తెర సీరియళ్లతో బిజీగా ఉంది ఈ బెంగళూరు బ్యూటీ.