5. మా అమ్మ ప్రతిసారి నీ కెరీర్ సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు నువ్వే తీసుకోవాలని చెబుతూ ఉంటుంది. అందుకే ఆమె అలాంటి విషయాల్లో అసలు జోక్యం చేసుకోదు. కానీ ఏదైనా విషయమై సలహా కోసం వెళితే మాత్రం తన వరకూ ఏది మంచిదో వివరిస్తుంది" అంటూ బదులిచ్చింది. . (Image: Instagram)