Home » photogallery » movies »

PAKKA COMMERCIAL RAASHI KHANNA INTERESTING COMMENTS ABOUT DIRECTORS IN HER LATEST INTERVIEW SR

Raashi Khanna : మొహమాటం ఏమి ఉండదు.. నచ్చక పోతే నచ్చలేదని చెబుతా.. : రాశీ ఖన్నా..

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ తాజాగా పక్కా కమర్షియల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.