Home » photogallery » movies »

PAKKA COMMERCIAL RAASHI KHANNA ABOUT HER LATEST WEB SERIES RUDRA SR

Raashi Khanna : నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఆ పాత్ర చేశా.. భయం వేసింది : రాశీ ఖన్నా..

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ తాజాగా పక్కా కమర్షియల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే.