హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pakka Commercial : పక్కా కమర్షియల్ ఓటీటీ పార్టనర్స్ ఖరారు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Pakka Commercial : పక్కా కమర్షియల్ ఓటీటీ పార్టనర్స్ ఖరారు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Gopichand | OTT Partners : గోపీచంద్ (Gopichand) హీరోగా మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ రైట్స్‌ను రెండు సంస్థలతో లాక్ చేసినట్లు తెలుస్తోంది.

Top Stories