Home » photogallery » movies »

PAKKA COMMERCIAL ACTRESS RAASHI KHANNA LOOKS RAVISHING IN HER LATEST RED SAREE OUTFIT GOES VIRAL SR

Raashi Khanna : అదిరే అందాలతో కేకపెట్టించిన పక్కా కమర్షియల్ హీరోయిన్ రాశీ ఖన్నా.. పిక్స్ వైరల్..

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.