పాకిస్తాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. Photo : Instagram
2/ 13
శుక్రవారం సాయంత్రం జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. Photo : Instagram
3/ 13
ల్యాండింగ్‌కు ఒక్క నిమిషం ముందు టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా పాక్ ఎయిర్ లైన్స్ చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎంత మంది మరణించార్న విషయంలో స్పష్టత లేదు. Photo : Instagram
4/ 13
ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదానికి గురైన విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. Photo : Instagram
5/ 13
ప్రమాదం జరిగిన వెంటనే పాకిస్తాన్ ఆర్మీ, వైమానిక దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్నీ ముమ్మరం చేశాయి. Photo : Instagram
6/ 13
మరోవైపు ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. విమాన ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపిన మోదీ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. Photo : Instagram
7/ 13
తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో పాకిస్తాన్ మోడల్ జారా అబిడ్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. Photo : Instagram
8/ 13
విమాన ప్రమాదంలో ప్రముఖ మోడల్ జారా అబిడ్ దుర్మరణం.. Photo : Instagram
9/ 13
విమాన ప్రమాదంలో ప్రముఖ మోడల్ జారా అబిడ్ దుర్మరణం.. Photo : Instagram
10/ 13
విమాన ప్రమాదంలో ప్రముఖ మోడల్ జారా అబిడ్ దుర్మరణం.. Photo : Instagram
11/ 13
విమాన ప్రమాదంలో ప్రముఖ మోడల్ జారా అబిడ్ దుర్మరణం.. Photo : Instagram
12/ 13
విమాన ప్రమాదంలో ప్రముఖ మోడల్ జారా అబిడ్ దుర్మరణం.. Photo : Instagram
13/ 13
విమాన ప్రమాదంలో ప్రముఖ మోడల్ జారా అబిడ్ దుర్మరణం.. Photo : Instagram