నాని హీరోయిన్ సిధిక శర్మ హాట్ అందాలు..

Sidhika Sharma : పైసా సినిమాలో నాని సరసన నటించిన సిధిక శర్మ.. ఆ తర్వాత ఎక్కువగా కనిపించలేదు. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిస్తోంది.