Padma Awards 2021: లెంజడరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు చనిపోయిన తర్వాత కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం సినీ రంగం నుంచి కొంత మందికి మాత్రమే అందుకున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కంటే ఈ రెండో అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న సినీ రంగం వాళ్లు ఎవరెనున్నారో చూద్దాం.. (File/Photo)