క రెండో వారం హిట్ 2 కలెక్షన్లు చూస్తే... నైజాం 6.33 కోట్లు, సీడెడ్ 1.39 కోట్లు, ఉత్తరాంధ్ర 1.69 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా 84 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా 56 లక్షలు, గుంటూరులో 85లక్షలు, కృష్ణలో 78 లక్షలు, నెల్లూరు 49 లక్షలు కలెక్షన్లు రాబట్టింది. (Twitter/Photo)