6. యూట్యూబ్ మ్యూజిక్ మంత్లీ ప్లాన్ ధర రూ.109 కాగా, క్వార్టర్లీ ప్లాన్ ధర రూ.309. స్టూడెంట్ ప్లాన్ నెలకు రూ.59 మాత్రమే. ఇప్పుడు రూ.889 ధరతో యాన్యువల్ ప్లాన్ లభిస్తోంది. యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం మంత్లీ ప్లాన్, క్వార్టర్లీ ప్లాన్లతో పోలిస్తే యాన్యువల్ ప్లాన్స్ చాలా తక్కువ ధరకే లభిస్తుండటం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)