హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Oscar | Naatu Naatu : ఆస్కార్‌కు నాటు నాటు.. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేషన్..

Oscar | Naatu Naatu : ఆస్కార్‌కు నాటు నాటు.. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేషన్..

Oscar | Naatu Naatu : దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల అవార్డ్స్‌ను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాటు నాటు పాటకు గోల్డేన్ గ్లోబ్ అవార్డ్ రాగా.. ఇక తాజాగా నాటు నాటు పాట ఆస్కార్‌ అవార్డ్‌కు నామినేట్ అయ్యింది.. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు నామినేట్ అయ్యింది.

Top Stories