Oscars 2021: ఆస్కార్ 2021 అవార్డుల వేడుకల్లో రెడ్ కార్పెట్ పై సందడి చేసిన హాలీవుడ్ భామలు..

Oscar Awards 2021:  ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఈ అవార్డుల్లో భాగంగా పలువురు హాలీవుడ్ భామలు రెడ్ కార్పెట్ పై సందడి చేసారు.