హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ori Devuda OTT : ప్రముఖ ఓటీటీలో ఓరి దేవుడా.. మరికొన్ని గంటల్లో ప్రసారం.. అధికారిక ప్రకటన..

Ori Devuda OTT : ప్రముఖ ఓటీటీలో ఓరి దేవుడా.. మరికొన్ని గంటల్లో ప్రసారం.. అధికారిక ప్రకటన..

Ori Devuda OTT | వెంకటేష్, విశ్వక్ సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫ్యాంటసీ లవ్ డ్రామా ‘ఓరి దేవుడా’. ఈ సినిమాలో వెంకటేష్ మోడ్రన్ దేవుడి పాత్రలో కనిపించగా ఆయన భక్తుడిగా విశ్వక్ నటించారు. దీపావళీ సందర్భంగా అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది.

Top Stories