ఆపరేషన్ గోల్డ్‌ఫిష్ హీరోయిన్ నిత్యా నరేష్ హాట్ ఫోటో షూట్..

ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ కమెండ్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఆది సరసన నిత్యా నరేష్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ భామ హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.