Home » photogallery » movies »

OPEN HEART WITH RK PRUDHVI RAJ SHOCKING COMMENTS ON YCP PARTY SLB

YCP ఉగ్రవాదిని నేను.. కొవ్వు, మదం పట్టి అలా మాట్లాడా! కమెడియన్ పృథ్వి ఓపెన్

30 years prudhvi: ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నాడు పృథ్వి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వైసీపీ పార్టీపై విరుచుకుపడుతున్న ఆయన, తాజాగా ఓ తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ వైసీపీ పార్టీని ఉగ్రవాద సంస్థతో పోల్చడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.