హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Oorellipota Mama : ఆహాలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ‘ఊరెళ్ళిపోతా మామ’ మూవీ..

Oorellipota Mama : ఆహాలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ‘ఊరెళ్ళిపోతా మామ’ మూవీ..

Oorellipota Mama : ప్రస్తుతం టాలీవుడ్‌లో రకరకాలుగా ప్రయోగాత్మక చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో ఎక్కువగా క్రైమ్, హార్రర్, సెక్స్ కంటెంటె‌లకు దర్శక, నిర్మాతలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో హిమ మీడియా వర్క్స్, విలేజ్ ఫిల్మ్ కార్పోరేషన్స్ కలిసి కట్టుగా రైతు జీవితంపై ‘ఊరెళ్ళిపోతా మామ’ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఆహాలో విడుదలైన ఈ సినిమాకు అక్కడ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.