Home » photogallery » movies »

ONCE AGAIN PAWAN KALYAN IS SICK DUE TO THIS REASON FANS PRAY FOR A SPEEDY RECOVERY SR

Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్‌కు అనారోగ్యం.. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థనలు..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓవైపు వరుసగా సినిమాలు చేస్తునే.. ఏపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం తాను చేసే సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చి పొలిటికల్‌గా బాగా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నిర్విరామంగా ఏపీలో పలు ప్రాంతాల్లో తిరుగుతున్న నేపథ్యంలో పవన్ మళ్ళీ అనారోగ్యానికి లోనయ్యినట్టుగా తెలుస్తోంది.