Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్న మెరిసిపోయింది. పండుగ పూట ఫుల్ బ్లాక్ డ్రెస్‌లో కనిపించి ఫ్యాన్స్‌ని కుషీ చేసింది. చూడటానికే తెల్లగా పాలరాతి బొమ్మలా ఉండే తమన్న భాటియా బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు ఇన్‌స్టా, ట్విట్టర్లో పోస్ట్ చేస్తే ..బ్లాక్ డ్రెస్‌లో కూడా పిచ్చెక్కిస్తోందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అభిమానులు.
అసలే మిల్కీ బ్యూటీ ..అందులో ఫుల్ బ్లాక్ కాస్ట్యూమ్స్ వేస్తే ఇంకా ఏమైనా ఉందా. ఏముంటుంది సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అవుతున్న వాళ్లకు పండగలా ఉంది.
2/ 8
గ్లామసర్ యాక్టరస్ తమన్నభాటియా ముంబై బాంద్రాలో ఓ రెస్టారెంట్‌కి వెళ్తూ రోడ్డుపై కెమెరా కళ్లకు చిక్కింది. ఆ టైమ్‌లో తమన్న ఎలా ఉందంటే తెల్లటి అందాల రాశి దిష్టి తగలకుండా బ్లాక్ డ్రెస్ వెసుకుందా ఏంటీ అన్నట్లుగా ఉంది.
3/ 8
ఇక చేతిలో బ్లాక్ కలర్ బ్యాగ్, కాళ్లకు రెడ్ కలర్ ఓపెన్ షూస్ వేసుకొని జుట్టును గాల్లోకి వదులూ నడిచి వస్తుంటే చూస్తున్న వాళ్లంతా ఒక్క స్టిల్ ప్లీజ్ తమన్న అంటూ రిక్వెస్ట్ చేశారు.
4/ 8
హీరోయిన్ నుంచి ఐటమ్ గర్ల్ మళ్లీ అక్కడి నుంచి హీరోయిన్గా ఏ ఆఫర్‌ని వదలకుండా చేస్తూ స్టార్ ఇమేజ్‌ని కాపాడుకుంటూ గ్లామర్ లుక్ చెదరకుండా మెయిన్‌టెన్ చేస్తోంది తమన్న.
5/ 8
బాంధ్రాలోని ద లవ్ ఫూల్స్ రెస్టారెంట్‌కి లంచ్‌కి వెళ్లిన తమన్న భాటియా..మీడియా కంట పడటంతో ఆమెను ఫోటోలకు ఫోజులివ్వమని తెగ హడావుడి చేశారు మోడల్ ఫోటోగ్రాఫర్లు.
6/ 8
అభిమానులు, మీడియా అడిగితే కాదంటుందా తమన్న..ఎదురుగా ఉన్న కెమెరాలకు అదిరిపోయే ఫోజులిచ్చింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
7/ 8
పొంగల్ రోజు లంచ్కెళ్తూ కూడా బ్లాక్ డ్రెస్‌లో అభిమానుల్ని ఫిదా చేసిందని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు ఆమె ఫాలోవర్స్. ఏమైనా పాలరాతి శిల్పాన్ని పోలినట్లుగా ఉండే తమన్న కలర్‌కి బ్లాక్ డ్రెస్ సూపర్‌గా సూటైందిలే అంటున్నారు.
8/ 8
ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన తమన్న..సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా తెగ బిజీ అయిపోయింది. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ వైట్ బ్యూటీ..ఎలాంటి పాత్రలకైనా రెడీ అంటోంది.