హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vaarasudu - Old Title Movies: విజయ్ ‘వారసుడు’ సహా పాత మూవీ టైటిల్స్‌తో వచ్చిన తెలుగు సినిమాలు ఇవే..

Vaarasudu - Old Title Movies: విజయ్ ‘వారసుడు’ సహా పాత మూవీ టైటిల్స్‌తో వచ్చిన తెలుగు సినిమాలు ఇవే..

Old Titles -Vaarasudu | ప్రస్తుతం తెలుగులో పాత సినిమా టైటిల్ ట్రెండ్ నడుస్తోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ పాత సినిమా టైటిల్స్‌తో తమ సినిమాలను ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు. ఇక విజయ్ హీరోగా నటించిన ‘వారసుడు’ మూవీ కూడా పాత సినిమా టైటిల్ కావడం విశేషం.

Top Stories