ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Old Title Movies: ‘రామ బాణం’ సహా సహా పాత మూవీ టైటిల్స్‌తో వచ్చిన తెలుగు మూవీస్ ఇవే..

Old Title Movies: ‘రామ బాణం’ సహా సహా పాత మూవీ టైటిల్స్‌తో వచ్చిన తెలుగు మూవీస్ ఇవే..

Old Titles - Rama Banam | ప్రస్తుతం తెలుగులో పాత సినిమా టైటిల్ ట్రెండ్ నడుస్తోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ పాత సినిమా టైటిల్స్‌తో తమ సినిమాలను ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు. ఇక విజయ్ హీరోగా నటించిన ‘వారసుడు’ మూవీ కూడా పాత మూవీ టైటిల్ కావడం విశేషం. తాజాగా గోపీచంద్ మూవీ ‘రామ బాణం’ టైటిల్‌తో గతంలో తెలుగులో ఓ సినిమా వచ్చింది. సినిమా టైటిల్ కావడం విశేషం.

Top Stories