హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Oke Oka Jeevitham: ఓటీటీలోకి వచ్చేస్తున్న శర్వానంద్ సినిమా.. ఒకే ఒక జీవితం.. !

Oke Oka Jeevitham: ఓటీటీలోకి వచ్చేస్తున్న శర్వానంద్ సినిమా.. ఒకే ఒక జీవితం.. !

సైన్స్‌ ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందించిన సినిమా ఒకే ఒక జీవితం. వరుస ప్లాప్స్ తర్వాత శర్వానంద్ ఈ సినిమాతో హిట్ కొట్టారు. ఈ సినిమాలో అక్కినేని అమల ప్రముఖ పాత్రలో కనిపించారు. త్వరలో ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది.