Sumanth rejected movies: జడ్జిమెంట్‌లో జీరో.. హీరో సుమంత్ రిజెక్ట్ చేసిన 11 బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే..

Sumanth rejected movies: సుమంత్ కుమార్(Sumanth rejected movies).. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. స్వయంకృతంతో స్టార్ కాదు కదా కనీసం హీరోగా కూడా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అద్భుతమైన అవకాశాలు చేతి వరకు వచ్చినా కూడా చేజార్చుకున్నాడు సుమంత్. ఈయన వదిలేసిన సినిమాల గురించి తెలిస్తే వామ్మె అంటారు.