Nusrat Jahan : టర్కీలో టాలీవుడ్ ఎంపీ నుస్రత్ జహాన్ పెళ్లి వేదిక ఇదే..
Nusrat Jahan : టర్కీలో టాలీవుడ్ ఎంపీ నుస్రత్ జహాన్ పెళ్లి వేదిక ఇదే..
టాలీవుడ్ హీరోయిన్ అదేనండి బెంగాలీ చిత్ర పరిశ్రమను కూడా టాలీవుడ్ అని పిలుస్తారు. అక్కడ తన అంద చందాలతో ఆకట్టుకున్న నుస్రత్ జహాన్.. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణముల్ కాంగ్రెస్ తరుపున బసీర్హాట్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేసి గెలిచింది. తాజాగా ఈ భామ పార్లమెంట్ సెంట్రల్ హాల్ ముందు హాట్ హాట్ గా దర్శనమిచ్చి ప్రేక్షకులతో పాటు రాజకీయ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఈ భామ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కనుంది. అది కూడా టర్కీలో పెళ్లి చేసుకోబోతుంది. అక్కడి పెళ్లి వేదిక నుంచి నుస్రత్ తన ఫోటోలను అభిమానులకు షేర్ చేసింది.
1/ 18
టర్కీలో పెళ్లి చేసుకుంటున్న వేదికను షేర్ చేసిన నుస్రత్ జహాన్
2/ 18
తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని బసీర్ హాట్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన నుస్రత్ జహాన్
3/ 18
తన సోదరితో నుస్రత్ జహాన్ సెల్ఫీ ఫోటో
4/ 18
కొత్తగా పార్లమెంట్‌కు ఎన్నికైన టాలీవుడ్ నటి నుస్రత్ జహాన్
5/ 18
పార్లమెంట్ ముందు బెంగాలీ హీరోయిన్ నుస్రత్ జహాన్
6/ 18
మోడలింగ్ నుంచి సినిమాల వైపు అడుగులు వేసిన నుస్రత్ జహాన్
7/ 18
2010 మిస్ కోల్‌కతగా ఎంపికైన నుస్రత్ జహాన్
8/ 18
2011లో ప్రముఖ బెంగాలీ దర్శకుడు రాజ్ చక్రబర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శత్రు’ సినిమాతో హీరోయిన్గా పరిచయం
9/ 18
2019 సార్వత్రిక ఎన్నికల ముందు టీఎంసీలో చేరిన నుస్రత్ జహాన్
10/ 18
పశ్చిమ బెంగాల్‌లోని బసీర్ హాట్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన నుస్రత్ జహాన్
11/ 18
8 జనవరి 1990లో జన్మించిన నుస్రత్ జహాన్
12/ 18
సినిమాలు రాజకీయాలతో బిజీ బిజీ
13/ 18
హాట్ హాట్ ప్రదర్శించడంలో ఎలాంటి మొహమాటం లేని నుస్రత్ జహాన్
14/ 18
నుస్రత్ జహాన్
15/ 18
17వ లోక్‌సభకు ఎన్నికైన నుస్రత్ జహాన్
16/ 18
నుస్రత్ జహాన్
17/ 18
నుస్రత్ జహాన్
18/ 18
ఓటు వేసినట్టు సిరా గుర్తు చూపిస్తోన్న నుస్రత్ జహాన్