Nusrat Jahan: నుస్రత్ జహాన్ సహా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న బాలీవుడ్ కపుల్స్ వీళ్లే..

ప్రముఖ బెంగాలీ హీరోయిన్ కమ్ టిఎంసి ఎంపి అయిన నుస్రత్ జహాన్, ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ జైన్ టర్కీలో వివాహం చేసుకున్నారు. రీసెంట్‌గా ఈమె గర్భం దాల్చింది. దాంతో ఆమె భర్త నిఖిల్ జైన్ ఆమె కడుపుకు నాకు సంబంధం లేదు అంటూ పేర్కొన్నాడు. అంతేకాదు ఆమెతో విడాకులు కోరకున్నాడు. ఐతే. టర్కీలో నుస్రత్ జహాన్, నిఖిల్ జైన్‌ల పెళ్లి జరిగింది. ఇక టర్కీలో చేసుకున్న వివాహాం మన దేశంలో చెల్లదు అని నుస్రత్ పేర్కొని నిఖిల్ జైన్‌‌కు పెద్ద షాకే ఇచ్చింది. దీంతో విదేశాల్లో చేసుకునే డెస్టినేషన్ వెడ్డింగ్స్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇక వీళ్ల లాగే విదేశాల్లో పెళ్ల చేసుకున్న ఇతర జంటల విషయానికొస్తే..