Nusrat Jahan: ఈ అమ్మడు ఓ ఎంపీ అంటే ఎవరూ నమ్మరేమో...అందాల పూదోట నుస్రత్ జహాన్..

Nusrat Jahan: ఈ అమ్మడు తృణమూల్ కాంగ్రెస్ తరపున గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టిన సినీతార. ఈ అమ్మడు ఎంపీ అయినప్పటికీ, సినిమా ఇండస్ట్రీని మాత్రం విడిచిపెట్టలేదు.