హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

NTR 30 : ఓ భారీ ఐల్యాండ్.. పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌‌.. ఎన్టీఆర్-కొరటాల మూవీ కథ ఇదే..

NTR 30 : ఓ భారీ ఐల్యాండ్.. పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌‌.. ఎన్టీఆర్-కొరటాల మూవీ కథ ఇదే..

NTR : ఎన్టీఆర్ (NTR), రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ తర్వాత ప్రస్తుతం కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఓ సినిమా (NTR30) చేస్తున్నారు. ఈ సినిమా టీమ్ ప్రస్తుతం ప్రిప్రోడక్షన్ పనులను పూర్తి చేసుకుని షూటింగ్‌కు రెడీ అవుతోంది.

Top Stories