ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

NTR Vs Ram Chran: ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న ఈ చిత్రమైన పోలీకలు తెలుసా.. ఇద్దరిలో ఎవరి సంపాదన ఎంతంటే..

NTR Vs Ram Chran: ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న ఈ చిత్రమైన పోలీకలు తెలుసా.. ఇద్దరిలో ఎవరి సంపాదన ఎంతంటే..

Jr NTR - Ram Charan | తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి, మెగా ఫ్యామిలీల లెగసీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. భిన్న ధృవాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యర్థులుగా ఒకరి సినిమాలతో మరొకరు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు.ఇక పర్సనల్‌గా ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి స్నేహితులు. ఇక రాజమౌళి కూడా వీళ్లిద్దరి స్నేహ బంధాన్ని వెండితెరపై చక్కగా ఆవిష్కరించాడు. ఇక వీళ్లిద్దరి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి.

Top Stories