ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు పెరిగాయి. అందులో ఇలాంటి సినిమాలు ఎక్కువగా చేసే హీరో ఎవరంటే అందరికీ ముందుగా ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సీనియర్ హీరో వెంకటేష్ దే. తాజాగా తన అన్నగారి అబ్బాయి రానాతో చేసిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ చేసారు. ఈ వెబ్ సిరీస్‌తో వెంకటేష్ విమర్శలపాలైయ్యారు. ఆ సంగతి పక్కనపెడితే.. (File/Photo)
కేవలం గౌతమిపుత్ర శాతకర్ణి స్టోరీతో పాటు పులమావి స్టోరీ కూడా ఇందులో కలిపి ఈ సినిమాను తెరకెక్కించానుకున్నారు. ఈ సినిమాను ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ సినిమాకు ముందు జరిగింది. ఈ కథ విని వెంకటేష్ కూడా ఎన్టీఆర్‌తో సినిమా అనగానే ఓకే చెప్పేసారు. కానీ తీరా ఆ కథ సిద్ధం అయినా.. ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల్లో బిజీగా మారడంతో ఈ సినిమా ఆదిలోనే ఆగిపోయింది. (File/Photo)