చాలా మంది హీరోలు...ఓనర్ గా సినిమా అనే ఓడను లీడ్ చేసినా...కెప్టెన్ గా...ఒకమూవీని లీడ్ చేసినవాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. కానీ కొంత మంది మాత్రమే అటు హీరోగా వుంటునే దర్శకుడిగా సత్తా చూపెట్టారు. అలా హీరో నుంచిదర్శకులుగా మారిన కథానాయకుల్లో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సహా చాలా మంది కథానాయకులున్నారు. (Twitter/Photo)
ఈ మద్యనే మన దగ్గరున్న చాలా మంది కథానాయకులు...అటుహీరోలుగా నటిస్తునే నిర్మాతలుగా సక్సెస్ సాధించారు. కానీ కొంత మంది మాత్రం ఒక అడుగుముందుకేసి డైరెక్టర్గా సత్తా చాటారు. అటు హీరోగా వుంటూనే దర్శకులుగా మారిన హీరోల విషయానికొస్తే.. ఈ జనరేషన్లో తెలుగులో పవన్ కళ్యాణ్ ముందుంటారు. ఈయన ‘జానీ’ మూవీతో దర్శకుడిగా మారాడు. ఇక ‘జానీ’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా పవన్...దర్శకుడిగా ఆయన కున్న విజన్ ఏందో అందరికీ తెలిసింది. (Twitter/Photo)
అప్పట్లో రామోజీ ఫిలిం సిటీలో వేసిన పర్ణశాల సెట్లో 2004 మార్చి 1న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో భారీ క్యాస్టింగ్ కూడా ఉంది. గతేడాది విజయ దశమి సందర్భంగా ఈ సినిమాను ఏటీటీలో విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మొత్తంగా చూసుకుంటే.. బాలకృష్ణ మాత్రం పూర్తి స్థాయి దర్శకుడు కాలేకపోయారు. (Balakrishna Nartanasala)