టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది బిగ్ స్టార్స్ ఉన్నారు. అయితే సినిమాల పరంగా క్రేజ్ ఉన్న హీరోలు.. మరోవైపు కమర్షియల్ యాడ్స్‌తో ఆయా బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమాల పరంగా క్రేజ్‌ను హీరోలు స్మాల్ స్క్రీన్ పై టాలెంట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి, రానా వంటి స్టార్స్ స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు. మొత్తంగా బిగ్ స్క్రీన్ పైనే కాకుండా స్మాల్ స్క్రీన్ మెప్పించిన స్టార్స్ ఎవరెరున్నారో చూద్దాం..