2021లో టాలీవుడ్లో చాలా మంది హీరో, హీరోయిన్లు బాలీవుడ్లో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ప్రభాస్, రామ్ చరణ్, రానా వంటి ఎంతో మంది హిందీ చిత్ర పరిశ్రమలో లెగ్ పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఇయర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారి బాలీవుడ్లో సత్తా చాటాడానికీ రెడీ అవుతున్నారు.