NTR - Ram Charan - Ravi Teja: ఎన్టీఆర్, రామ్ చరణ్ రూట్లో రవితేజ.. మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఖుషీ..

NTR - Ram Charan - Ravi Teja | మాస్ మహారాజ్ రవితేజ.. ఇపుడు, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ బాటలో నడవాలని ఫిక్స్ అయ్యాడు. అంతేకాదు త్వరలోనే అందుకు సంబంధించిన పనులను కూడా మొదలుపెట్టాడు.