RRR : రేపే ఆర్ ఆర్ ఆర్ మూడో పాట జనని విడుదల.. ఓ రేంజ్‌లో ఉంటుందట..

RRR : ఆర్ ఆర్ఆర్ నుండి జనని సాంగ్ రేపు రిలీజ్ కాబోతుంది. ఈ తాజా పాట దేశభక్తిని చాటే విధంగా ఉంటుందని చిత్రబృందం పేర్కోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ పాటను విలేకర్లకు ప్రదర్శించారు. ఈ పాట విడుదల కార్యక్రమంలో రాజమౌళి, నిర్మాత దానయ్య పాల్గొన్నారు.