Home » photogallery » movies »

NTR RAM CHARAN RAJAMOULI RRR TEAM IN KOLKATA FOR PROMOTIONS PICS GOES VIRAL SR

RRR Team in Kolkata : కోల్‌కతాలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ సందడి.. పిక్స్ వైరల్..

RRR Team in Kolkata : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకు ఇప్పటికే అదిరిపోయే రేంజ్‌లో బజ్ క్రియేట్ అయ్యింది.