NTR - Ram Charan - Allu Arjun: ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అందరూ అదే రూట్లో వెళుతున్నారు..

NTR-Allu Arjun-Ram Charan | ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇపుడు అందరు అదే దారిలో వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే చాలా మంది హీరోలు ఆ రూట్లో వెళ్లి సక్సెస్ సాధించారు.