Home » photogallery » movies »

NTR RAGHAVENDRA RAO TELUGU FILM INDUSTRY BLOCKBLUSTER COMBINATION AND HERE ARE THE MOVIES LIST TA

NTR - Raghavendra Rao: అన్న ఎన్టీఆర్, రాఘవేంద్రరావు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్..

NTR - K Raghavendra Rao | తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, దర్శకుడు కే.రాఘవేంద్రరావులది సంచలన కాంబినేషన్. వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు విజయాలు సాధించాయి. అడవి రాముడు సినిమాతో మొదలైన వీళ్ల కాంబినేషన్. మేజర్ చంద్రకాంత్ వరకు కొనసాగింది.