NTR - Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై అధికారిక ప్రకటన.. ఎన్టీఆర్ 31 పై బిగ్ అనౌన్స్‌మెంట్..

NTR - Prashanth Neel | రాజమౌళి  దర్శకత్వంలో  ‘ఆర్ఆర్ఆర్’ కోసం దాదాపు మూడేళ్లు కేటాయించినా ఎన్టీఆర్.. ఆ తర్వాత వరుసగా ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో చేస్తున్నారు. తాజాగా 31వ చిత్రా్ని ప్రశాంత్ నీల్‌తో ఎపుడు అనుకున్నా.. ఎన్టీఆర్ పుట్టినరోజున అఫీషియల్‌గా ప్రకటించారు. (Twitter/Photo)