NTR: ఇప్పటి వరకు తెలుగు తెరపై రానీ సబ్జెక్ట్‌తో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా..

NTR Prashanth Neel | రాజమౌళితో ఆర్ఆర్ఆర్, త్రివిక్రమ్‌ సినిమాల తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రాన్ని ఇప్పటి వరకు తెలుగు తెరపై రానీ డిఫరెంట్ సబ్జెక్ట్‌తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.