Home » photogallery » movies »

NTR NBK BALAKRISHNA STARTS NANDAMURI TARAKA RAMARAO 100TH BIRTHDAY CELEBRATIONS AT NIMMAKUR TA

NTR - NBK : తండ్రి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్న తనయుడు బాలకృష్ణ..

NTR - NBK : వెండితెరపై అందాల రాముడైనా ... కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. అంతేకాదు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రిగా అనితర సాధ్యుడు అనిపించుకున్న మహానటుడు. ఇక మే 28న ఎన్టీఆర్ శత జయంతి. ఈ సందర్భంగా ఆయన 100వ పుట్టినరోజు వేడుకలను నిమ్మకూరులో ప్రారంభించి యేడాది పొడుగున నిర్వహించనున్నారు.