Home » photogallery » movies »

NTR KORATALA SIVA MOVIE THESE ARE THE REASONS TO DELAY NTR 30 PROJECT AND HERE ARE THE DETAILS TA

NTR - Koratala Siva : ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా ఆలస్యానికీ అసలు కారణం ఇదేనా.. సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..

NTR - Koratala Siva : ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా అనగానే.. ప్రేక్షకుల్లో ఒక రకమైన క్రేజ్ ఉంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతా బాగుంటే.. ఈ పాటికే ఈ సినిమా విడుదలై ఉండేది. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. తాజాగా ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.