NTR - Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సహా సినీ ఇండస్ట్రీలో అన్నదమ్ములైన హీరోలు,దర్శక, నిర్మాతలు..

Tollywood Blood Brothers | తెలుగు సినిమా చరిత్రలో అన్నదమ్ములైన హీరోలు చాలా మందే ఉన్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి మొదుల పెడితే.. మెగా ఫ్యామిలీ వరకు అందరి ఇంట్లోను ఇద్దురు ముగ్గురు హీరోలున్నారు. టాలీవుడ్‌లో కొంత మంది హీరోలుగా రాణిస్తే.. మరికొందరు నిర్మాతలుగా రాణించారు. అందులో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా టాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్ తెరపై అలరించిన అన్నదమ్ములెవరున్నారో ఓ లుక్కేద్దాం..