‘బృందావనం’ తర్వాత ఎన్టీఆర్ .. కాజల్‌తో కలిసి ‘బాద్షా’, టెంపర్’ చిత్రాల్లో కలిసి నటించాడు. జనతా గ్యారేజ్‌లో కాజల్ పక్కా లోకల్ అనే ఐటెం సాంగ్‌లో మెరిసింది. ఇక సమంత కూడా ఈ చిత్రం తర్వాత ‘రామయ్య వస్తావయ్యా, ‘రభస’, జనతా గ్యారేజ్ చిత్రాల్లో నటించింది. (Twitter/Photo)