NTR Jr: రాజమౌళి, కొరటాల శివ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే దర్శకుల లిస్టు ఇదే..

Jr NTR | RRR సినిమా తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్‌ చేయనున్నట్టు ప్రకటించినా.. చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. దీంతో ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్టు ప్రకటించారు. మొత్తంగా ఎన్టీఆర్ లిస్టులో ఉన్న దర్శకులు ఇంకెరున్నారంటే..