ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్..
ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్..
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ల కలయికలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అంతేకాదు ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన సమయానికి దాసరి తెరకెక్కించిన చిత్రాలు కీ రోల్ పోషించాయి. మొత్తంగా ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కాంబినేషన్లో వచ్చిన చిత్రాల విషయానికొస్తే..
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్. (Twitter/Photo)
2/ 13
ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కలయికలో మొత్తంగా 5 చిత్రాలు తెరకెక్కాయి. (Twitter/Photo)
3/ 13
ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కలయికలో మొదటిసారి ‘మనుషులంతా ఒక్కటే’ సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Youtube/Credit)
4/ 13
ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కలయికలో వచ్చిన రెండో చిత్రం ‘సర్కస్ రాముడు’.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. (Youtube/Credit)
5/ 13
ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘సర్ధార్ పాపారాయుడు’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. (Youtube/Credit)
6/ 13
ఈ చిత్రం స్వాతంత్య్ర సమరయోధుని కథలో దాసరి నారాయణ రావు తెరకెక్కించారు. (Youtube/Credit)
7/ 13
ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కలయికలో వచ్చిన నాలుగో చిత్రం ‘విశ్వరూపం’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. (Youtube/Credit)
8/ 13
ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కలయికలో వచ్చిన ఐదో చిత్రం ‘బొబ్బిలి పులి’ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. (Youtube/Credit)
9/ 13
ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కలయికలో వచ్చిన చివరి చిత్రం ‘బొబ్బలి పులి’. ఈ సినిమా సక్సెస్‌తో ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించి పొలిటిషన్‌గా ఫుల్ బిజీ అయ్యారు. (Facebook/Photo)
10/ 13
మేజర్ చంద్రకాంత్ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్, దాసరి నారాయణరావుతో పాటు కే.రాఘవేంద్రరావు, రజినీకాంత్, మోహన్ బాబు (Youtube/Credit)
11/ 13
ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు వీళ్లిద్దరి కలయికలో వచ్చిన చిత్రాల్లో 80 శాతం సక్సెస్ సాధించాయి. (Youtube/Credit)
12/ 13
మొత్తంగా ఎన్టీఆర్ రాజకీయాల్లో సక్సెస్ కావడంలో దాసరి నారాయణరావు తెరకెక్కించిన చిత్రాలు కీ రోలో పోషించాయి. (Facebook/Photo)
13/ 13
దర్శకరత్న దాసరి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో నటరత్న ఎన్టీఆర్ అపురూప కలయిక (Twitter/Photo)