హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

NTR Daughter : మరణంలో కూడా గొప్ప మనసు చాటుకున్న ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి..

NTR Daughter : మరణంలో కూడా గొప్ప మనసు చాటుకున్న ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి..

NTR Daughter : ఎన్టీఆర్ చిన్న కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. సినీ, రాజకీయ రంగాల్లో ఎంతో పాపులర్ కుటుంబం సభ్యురాలైన ఈమె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారనేది ఇపుడు బర్నింగ్ ఇష్యూగా మారింది. ఇక మరణంలో కూడా ఈమె గొప్ప మనసు చాటుకుంది.